Sunday, August 2, 2020

నా సొంతం

నా కళ్ళల్లో దాగిన కన్నీటి సాక్షిగా 
నువ్వు నా సొంతం
నా గుండెల్లో దాగిన ప్రేమ సాక్షిగా 
నువ్వు నా సొంతం

కాలం కరిగిపోతున్నా  ఎదురు చూస్తాను 
నీ కోసం !
మట్టిలో కలిసిపోయినా మళ్ళీ పుడతాను 
నీ కోసం !!

No comments: