Saturday, June 10, 2017

నీ స్నేహం...

ఆత్మీయతకు అతీతమయిన నాలో హృదయ స్పందన కలిగించినది - నీ పేరు
చీకటి నిండిన జీవితంలో వెన్నెల వెలుగును నింపింది - నీ చూపు
మాటలు మరచిన పెదవులని సైతం మాట్లాడించ గలిగింది - నీ స్వర మాధుర్యం
వెన్నెల చల్లదనాల అనురాగ జీవితాన్ని రుచి చూపించింది - నీ స్నేహం 
ఇంతటి అదృష్టాన్ని వరంగా పొందిన నా జీవితం.... ధన్యం!!

No comments: