Wednesday, October 2, 2013

స్నేహ జ్ఞాపకాలు

మన స్నేహ జ్ఞాపకాలు తొలి పొద్దు రేఖలా వెచ్చగా పలుకరిస్తాయి
శీతల సమీరంలా గిలిగింతలు పెడతాయి 
వెన్నెల్లో తీరాన్ని తాకే అలల్లా సవ్వడి చేస్తాయి 
చిరుజల్లుతో తడిపి ఆపై విరిసే హరివిల్లులా మురిపిస్తాయి.

1 comment:

Unknown said...

Excellently written about friendship