Wednesday, July 11, 2018

ఆ చూపులో ఈ కనులకు చోటిస్తావా 
మదిలో మాటను దరి చేరుస్తాను...! 

చినుకయి బదులుగా దిగి వస్తావా 
నేలయై నాలో కలుపుకుంటాను ...!!