Saturday, July 29, 2017

పర వశం

అడగకుండా అందిన వరమా
అడిగినా అందని పర-వశమా 

మళ్ళీ పుడదామా?


Tuesday, July 25, 2017

Mystery...

This universe is full of mysteries. But the greatest is..How you become close to me, even for that short time!

Tuesday, July 18, 2017

Threads of memories...

Someday I may stop loving you, but I'll never stop loving the days I loved you..

Monday, July 17, 2017

నువ్వు లేక...

నిన్ను తలచుకోని క్షణం లేదు!! కానీ ఇంత ప్రేమ, ఇంత భారం నీకెలా చెప్పాలో తెలిపే మాట ఈ జన్మలో నాకోసం పుట్టలేదు....